ప్రధాన పేజీ ఇస్లాం గురించి తెలుసుకోండి హదీథ్ - మొదటి స్థాయి - హదీథ్ - రెండవ స్థాయి (తెలుగు)
హదీథ్ - మొదటి స్థాయి - హదీథ్ - రెండవ స్థాయి

హదీథ్ - మొదటి స్థాయి - హదీథ్ - రెండవ స్థాయి (తెలుగు)

Read Book
చూపించు అరబిక్ లో కంటెంట్

హదీథ్ - మొదటి స్థాయి - హదీథ్ - రెండవ స్థాయి (తెలుగు)

భాష: తెలుగు
తయారీ: Alrawda
సంక్షిప్త వివరణ:
ప్రతి వారం రియాద్ పట్టణంలోని రబువా ఇస్లామీయ కేంద్రంలో తెలుగు వారి కోసం 45 నిమిషముల పాటు ఈ పాఠ్యపుస్తకము బోధించబడుతున్నది. అనేక సంవత్సరాలుగా, అనేక మంది సామాన్యుల నుండి ఇంజినీర్లు, డాక్టర్లు కూడా ఈ కోర్సులో చేరి ప్రయోజనం పొందుతున్నారు. మీరు కూడా మీ ఊరిలో ఇటువంటి కోర్సును మొదలు పెట్టిన ఎడల అనేక మందికి ప్రయోజనం చేకూరును. ఇన్షా అల్లాహ్ మీకు కూడా పుణ్యం లభించును.