ప్రధాన పేజీ ఇస్లాం గురించి తెలుసుకోండి నవముస్లిం మార్గదర్శిని (తెలుగు)
నవముస్లిం మార్గదర్శిని

నవముస్లిం మార్గదర్శిని (తెలుగు)

Read Book
చూపించు అరబిక్ లో కంటెంట్

నవముస్లిం మార్గదర్శిని (తెలుగు)

భాష: తెలుగు
తయారీ: Alrawda
సంక్షిప్త వివరణ:
ఈ పుస్తకంలో క్లుప్తంగా ఇస్లాం పరిచయం ఉన్నది. ముఖ్యంగా ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే నవముస్లింలను ఉద్ధేశించి ఈ పుస్తకం తయారు చేయబడింది. దీని ద్వారా అనేక ఇస్లామీయ విషయాలను మనం తెలుసుకోవచ్చును. అనేక భాషలతో పాటు తెలుగులో కూడా దీనిని దారుస్సలాం పబ్లిషర్స్ ప్రచురించినారు. దీనిని కొనుక్కోవాలనుకుంటే, దారుస్సలాంను సంప్రదించవలెను.