ప్రధాన పేజీ ఇస్లాం గురించి తెలుసుకోండి మరణానంతర జీవితం (తెలుగు)
మరణానంతర జీవితం

మరణానంతర జీవితం (తెలుగు)

Read Book
చూపించు అరబిక్ లో కంటెంట్

మరణానంతర జీవితం (తెలుగు)

భాష: తెలుగు
తయారీ: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
సంక్షిప్త వివరణ:
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.